Readers కి, authors కి ఒక చిన్న విన్నపం.

మా ప్రియమైన పాఠకులకు (readers), రచయతలకు (authors) అందరికి ఒక చిన్న అప్‌డేట్, లేదా రిక్వెస్ట్ అనుకోండి.

మా IPE ఫ్యామిలీ లో స్టార్ట్ చేసిన, ఈ www.kamakathalu.com site ని కొత్త గా స్టార్ట్ చేసినా కానీ, మీ అందరి ఆధారణ తో ఉహించిన దాని కంటే తక్కువ వ్యవధి లోనే successful గా run అవుతుంది అంటే దానికి కారణం మీరే. మీ ప్రోత్సాహానికి ముందుగా మా సహృదయ పూర్వకం గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

మీ encouragementని ఇలానే, ఇంకా continue చేస్తూ మమల్ని ఇంకా ప్రోత్సహిస్తారు అని కోరుకుంటున్నాము.

మా request ఏంటి అంటారా ?
వస్తున్నాం ఆ సంగతినే చెప్తున్నాం,

తమ అనుభవాలను పంచుకుంటూ, మన అందరికి ఆనందం ఇస్తున్న మన రచయితలకు (authors) మీ కామెంట్ లే కదా, కొత్త ఉత్సాహాని ఇస్తుంది. వాళ్ళ కొత్త అనుభవాలను పంచుకోవడానికి, కొత్త కథలను మీ ముందు ఉంచడానికి మీ కామెంట్లు, మీ feedback లు వాళ్ళకి ఎంతగానో స్పూర్తి ని ఇస్తాయి.

కాదంటారా !! మాకు తెలుసు అలా అనరు అని , అవుననే అంటారు అని

కాబట్టి , ఒక story చదివాక మీరు, ఒక చిన్న కామెంట్ తో మీ suggestion/opinion/పొగడ్త/ విమర్శ, ఇలా మీ విలువైన ఫీలింగ్స్ని కామెంట్స్ గా పెట్టి , సరి కొత్త కథలకు
అవకాశం కల్పించండి.

ఒకవేళ మీ lifeలో కానీ, మీ ఫ్రెండ్స్ lifeలో కానీ , లేదా మీకు తెలిసిన incidents, experiences ఉంటే, లేదా మీ fantasyలు ఇలా ఉంటే, వాటిని షేర్ చేసుకోండి, మన siteలో author గా free ga రిజిస్టర్ చేసుకుని, మీ అనుభవాలని మీ తోటి readersతో పంచుకోండి.

మన రచయితలకు కూడా చేసే ముఖ్యమైన update cum request ఏంటి అంటే, మీరు కూడా మీ storyలను, వాటి next partsని delay చేయకుండా regularగా అప్‌డేట్ చేయండి అని కోరుకుంటున్నాము.

మీ అందరు లేకుంటే, ఈ site లేదు, మీ support లేకుండా siteని run చేయలేము. ఎప్పుడు మీ supportని కోరుకుంటూ

మీ james.

What did you think of this story??

Comments

Scroll To Top